PPM: కొమరాడ మండలం అర్థం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏనుగుల గుంపు సంచారం


