కోనసీమ: కాట్రేనికోనలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని MLA దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న పేద ప్రజల కోసం ఉచిత వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులను MLA అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల


