MBNR: 2027 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని టీ.పీ.ఆర్.టీ.యు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి కోరారు. ఈ విషయమై నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పార్టీ కోసం గత కొద్ది సంవత్సరాలుగా క్రియాశీలంగా పనిచేస్తున్నానని, దయచేసి అవకాశం ఇవ్వాలన్నారు.
వార్తలు
'ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం ఇవ్వండి'


