హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంధ మల్ల ప్రాజెక్టుకు భూమి పూజ

BHNG: గంధమల్ల గ్రామంలో ఆదివారం గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంతో గంధమల్లతో పాటు పరిసర ప్రాంతాల్లో సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.