KMR: టేక్రియాల్‌లో జిల్లా కలెక్టర్, డీపీఆర్వో ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు కళాజాత నిర్వహించారు. పాటల ద్వారా పారిశుధ్యం, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలన్నారు.
తెలంగాణ
పరిశుభ్రతపై కళాజాత


