NLG: ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ధర్నాలు అంతర్గత సంక్షోభాన్ని కప్పిపుచ్చుకునే డ్రామాలని, సీఎం మెప్పు కోసమే మంత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం కొనసాగుతోందని, మంత్రులకు పదవుల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్‌పై మండిపడ్డ మాజీ మంత్రి


