కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేంతవరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయి సదరు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 14వ రోజుకు న్యాయవాదుల దీక్ష


