హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BSNL టవర్ నిర్మాణానికి శంకుస్థాపన

SKLM: సరుబుజ్జిలి (M) పాతపాడు లో BSNL టవర్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు హాజరై కొబ్బరికాయ కొట్టి టవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. టవర్ నిర్మాణం పూర్తయితే పాత పాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్, ఇంటర్నెట్ సేవలు మెరుగుపడతాయి అన్నారు.