హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించాలి'

NDL: మహిళలు, గిరిజన మహిళల సహజ ఉత్పత్తులకు మార్కెటింగ్ వేదికగా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని, మహిళల జీవనోపాధి, జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో వనస్య ది ఎక్స్పరియన్స్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రారంభించారు.