SDPT: బెజ్జంకి మండలంలో అధ్వానంగా మారిన రోడ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామీణ రహదారులు గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బెజ్జంకిలో రోడ్లపై బీఆర్ఎస్ నిరసన


