HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా, అనర్హుల పేర్లు చేరకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే వ్యూహంపై చర్చించారు.
తెలంగాణ
ఓటర్ల జాబితాపై బీజేపీ అలర్ట్


