హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

SRPT: మోతే మండలం రాఘవ పురం ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్పాట్లో ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలియజేశారు. డీసీఎం వ్యాను వెనక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.