BHNG: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, గోపృష్ట దర్శనం, సహస్రనామార్చన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాభిషేకం, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. నిత్య కల్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధలతో సాగాయి. అనంతరం సహస్రదీపాల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.
తెలంగాణ
స్వర్ణగిరిలో వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు


