TPT: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదివారం అడుసుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోపి నాయుడును పరామర్శించారు. గోపి నాయుడు గారి తండ్రి ఆంజనేయులు నాయుడు ఉత్తర క్రియల సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు బండ్ల గణేష్, ఇతర ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్
సినీ నటుడు బండ్ల గణేష్‌ను కలిసిన ఎమ్మెల్యే


