హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. .వ్యక్తి మృతి

PLD: రొంపిచర్ల (M) సంతగుడిపాడు సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కుంచనపల్లి గురుమూర్తి మృతి చెందాడు. ఆయన వాహనంపై నరసరావుపేట వెళ్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు.