హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిరపకుంటకు గోదావరి జిల్లాలు

HNK: వేలేరు శివారులోని మిరపకుంటలోకి గోదావరి జలాలు చేరడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో సాగునీరు మళ్లించినట్లు సర్పంచ్ బిల్లా యాదగిరి తెలిపారు. ఆయకట్టు పరిధిలోని పంటలకు నీరు అందే అవకాశం ఏర్పడిందన్నారు. సాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో సమన్వయం చేసి నీటిని విడుదల చేయించినందుకు MLAకు సర్పంచ్ తెలిపారు.