ADB: ఉట్నూర్‌లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల కొన్ని కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. కోతులు ఇళ్లలోకి చొరబడి సామగ్రిని ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణంలో రోడ్లపై పశువులు, కోతుల సంచారం ప్రధాన సమస్యగా మారిందన్నారు.
తెలంగాణ
పెరుగుతున్న కోతుల బెడద


