హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మౌలిక వసతులు కల్పించడంలో విఫలం'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈరోజు అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామంలో ఆయన పర్యటించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.