ADB: రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న అన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రైతాంగ సమితి నాయకుడు సాయన్న పలువురితో కలిసి ఏఐకేఎంఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వెంకన్న వారికి ఎర్రజెండా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ
రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది: ఏఐకేఎంఎస్


