హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రత్యేక క్యాంప్ పరిశీలించిన MRO

ASF: రెబ్బెన మండలంలో ఆదివారం 'సర్' (SIR) ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. MRO సూర్యప్రకాశ్ అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తూ, ఓటర్ల మ్యాపింగ్ వివరాలను నమోదు చేయించారు. నోటీసులు వచ్చిన ఓటర్లు తమ ధ్రువీకరణ పత్రాలతో సాయంత్రంలోగా సంబంధిత కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. ఈరోజు రానివారు నోటీసులోని తేదీన MRO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.