హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేట నియోజకవర్గం కోసం దీక్ష

MDK: రామాయంపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మండల జర్నలిస్టులు ఆదివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో ఉన్న నియోజకవర్గాన్ని మెదక్‌లో విలీనం చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే డీలిమిటేషన్‌లో రామాయంపేట స్థానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.