కాకినాడ రాజీవ్ గృహకల్పలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ ఇంట్లో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. సెల్ ఫోన్ చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విషాదం.. మైనర్ బాలిక ఆత్మహత్య?


