హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణం 32వ వార్డు, శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక ఆహ్వాన పోస్టర్‌ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలపై శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.