ప్రకాశం: అర్ధవీడు(M) చీమలేటిపల్లె సమీపంలో ఆల్ఫా స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతుని కుటుంబ సభ్యులు సంతకం చేయకుండా న్యాయం చేయాలని కోరారు. సమాచారం అందుకున్న కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో పోస్టుమార్టంకు అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి'!


