హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్సవ నిర్వాహకులతో రేపు సమావేశం

CTR: పుంగనూరు మండలంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే వారితో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ సుబ్బారాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు ఆర్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి నిర్వాహకులు హాజరు కావాలని కోరారు. నిబంధనలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర వాటిపై సూచనలు ఇస్తామన్నారు.