నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం దాదాపుగా రూ. 8.74 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదగిరి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రూ. 8.74 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


