PPM: గిరిజన, దళిత రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఇవాళ కొమరాడ మండల కేంద్రంలో గిరిజన రైతులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు కలెక్టరేట్ వద్ద భూ సమస్యలపై ధర్నా'


