HYD: నగరంలో జరిగిన ‘గ్లోబల్ ఎక్సెలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026’లో షాద్‌నగర్‌కు చెందిన న్యూ పవర్ కుంగ్‌ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కుంగ్‌ఫు విద్యలో విశేష కృషికి ఉత్తమ మాస్టర్‌గా ఎంపికై ‘ఛత్రపతి శివాజీ గ్లోబల్ అవార్డు’, ‘గ్లోబల్ లెజెండ్ బ్రూస్ లీ అవార్డు’ అందుకున్నారు.
తెలంగాణ
ఉత్తమ మాస్టర్‌గా అహ్మద్ ఖాన్


