VZM: చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించాలని బొబ్బిలి MPDO పి.రవికుమార్ సూచించారు. ఇవాళ మండలంలోని గోపాలరాయుడుపేటలో చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సేకరిస్తున్న చెత్తను సంపద కేంద్రానికి తరలించి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించుకోవాలి


