GNTR: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న తెనాలికి చెందిన రాహుత్ సల్మాన్ @ కాట్రాజు (23)పై PIT-NDPS Act కింద డిటెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్‌తో చర్యలు కొనసాగుతాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి స్మగ్లర్‌పై PIT-NDPS కేసు!


