కోనసీమ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం కన్యకా పరమేశ్వరి హాల్‌లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: అడబాల


