హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్య సాధనలో నిర్లక్ష్యం.. ఇద్దరు APOలు సస్పెండ్

CTR: వీబీ-జీరామ్-జీ పథకంలో ఉపాధి కూలీల సంఖ్య లక్ష్య సాధనలో వెనుకబడిన పులిచెర్ల, గంగవరం ఏపీవోలను సస్పెండ్ చేశారు. కూలీల పెంపుపై పులిచెర్ల ఏపీవో సౌభాగ్యవతి రాష్ట్ర అధికారులకు వివరణ ఇచ్చినా సంతృప్తి చెందనట్లు సమాచారం. ఉపాధి హామీ లక్ష్య సాధనలో వెనుకబడిన గంగవరం ఏపీవో శ్రీనివాస్ యాదవ్ కూడా లక్ష్యాలను చేరుకోకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు.