హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకొని మహిళ మృతి

ప్రకాశం: కనిగిరి(M) బోటికలపాడు గ్రామానికి చెందిన పొదిలి మల్లేశ్వరి ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మల్లీశ్వరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.