హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

TPT: వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం తిరుపతి PLR కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన  మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి పాల్గొన్నారు.