హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎచ్చెర్లలో తేలికపాటి వర్షం

SKLM: ఎచ్చెర్ల మండలంలో పలు చోట్ల ఇవాళ మధ్యాహ్నం తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతో ఉక్కపోతగా ఉన్న వాతావరణం, మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో కూడిన జల్లులు కురవడంతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగింది. ఈ వర్షంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశం ఉందని, పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.