NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్ఎం కాంపౌండ్ కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. కాలనీకి చేరుకున్న భూమా అఖిలప్రియకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె కాలనీలో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యే భూమా


