తొలిసారిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లోని విశాఖ టూటౌన్ క్రైం మహిళ హెడ్ కానిస్టేబుల్ టీ.చిన్నారి తన ప్రతిభను చాటి యోగా విభాగంలో ఛాంపియన్‌గా నిలిచారు. 2009 బ్యాచ్‌కు చెందిన చిన్నారి విధి నిర్వహణతో పాటు క్రీడారంగంలో కూడా రాణిస్తున్నారు. చిన్నారి ఆల్ ఇండియాలో 7 మెడల్స్, రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులను అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
యోగాలో ఛాంపియన్‌గా మహిళా కానిస్టేబుల్


