SKLM: శ్రీకాకుళం (M) సింగుపురం గ్రామంలో సైనిక వెల్ఫేర్ పంచాయితీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై, లాంఛనంగా నిర్మాణ పనులను MLA ప్రారంభించారు. జిల్లా సైనిక సంఘం అధ్యక్షుడు బి. నరసింగరావు ఉన్నారు
ఆంధ్రప్రదేశ్
సైనిక వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం


