WG:ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డులో రూ. 2 లక్షల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి అదనపు పైపైన్ నిర్మాణ పనులకు ఆదివారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. MLA రఘురామరాజు ఆదేశాల మేరకు ఈ అభివృద్ధి పనులను ప్రారంభించగా, కిమిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు వాసులకు గుడ్ న్యూస్


