హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వ్యక్తిగత దూషణలకు రాజకీయాల్లో చోటు లేదు'

SKLM: ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో ఇవాళ టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ సూర్యం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రవికుమార్ పై వ్యక్తిగత దూషణలకు తావివ్వరాదని అన్నారు. నోరు ఉంది కదా.. అని ఇష్టానుసారం మాట్లాడటం సరైన పద్ధతి కాదని YCP నాయకులు హెచ్చరిచారు. కూటమి ప్రభుత్వం విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తోందన్నారు.