NLR: కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద MVI గోపి నాయక్ కారులో దాదాపుగా రూ. 2,48,300 నగదును ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనాలు నిలిపి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో గోపి నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో ఏసీబీకి దొరికిన డబ్బు ఇదే..!


