VSP: కంచరపాలెం సూర్య నగర్-2లోని యోగ సిద్ధాంజనేయస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాస బహుళ దశమి పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేకువజామునుంచే ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోగా, ఆలయమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్
సిద్ధాంజనేయస్వామికి పంచామృతాభిషేకం


