హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో కల్చరల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు'

ASR: స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద కొన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా ‘అరకు కల్చరల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి, స్థానిక గిరిజన వంటకాలు, అరకు కాఫీ, చిరుధాన్యాల విశిష్టతలను పర్యాటకులకు ప్రత్యక్షంగా పరిచయం చేయనున్నారు.