హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాత్రివేళ కరెంట్‌ కోతలు ఆపాలి'

మన్యం జిల్లాలో విపరీతంగా విద్యుత్‌ కోతలు విధించడం సరికాదని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్‌ కోతలను తక్షణమే తగ్గించి, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు.