హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి పలువురు చేరికలు..!

KDP: కొండాపురం మండలం యనమలచింతల గ్రామానికి చెందిన పలువురు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, మండల ఇంఛార్జ్ శివనారాయణరెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొన్నారు. పార్టీలో చేరిన వారిలో శ్రీరాములు, పవన్ కుమార్, అశోక్, రాము, ప్రసాద్ తదితరులు ఉన్నారు. టీడీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.