హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులోయలో 28°C ఉష్ణోగ్రత

ASR: ఎల్‌నినో బలపడటంతో అరకులోయలో ఇవాళ మధ్యాహ్నం 28°C ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో పర్యాటకులు, స్థానికులు నీడను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో వరి పంట విస్తీర్ణం తగ్గింది. నీరు లేక రైతులు పంటపై ఆశలు వదులుకున్నారు. IMD అంచనా ప్రకారం.. రాబోయే 2-3 రోజులు వేడి కొనసాగే అవకాశం ఉంది.