ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య జనసేన నాయకులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రజా సమస్యలు, అభ్యర్థుల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే


