కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి నాగుపుట్లో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం


