BPT: గంగమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన కుంకుమ బండి ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగలడంతో బండికి కట్టిన ఎద్దులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువైన ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గంగమ్మ జాతరలో అపశృతి!


