హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు కార్పొరేషన్‌లో 76కు పెరగనున్న వార్డులు

GNTR: గుంటూరు నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ కమిషనర్ మయూర్ అశోక్ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతిపాదిత డివిజన్ల సరిహద్దులపై అభ్యంతరాలను ఈ నెల 11లోపు అందజేయాలని సూచించారు. 14న తుది జాబితా విడుదల చేసి, ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయనున్నారు.